మైలార్ దేవుల పల్లి లో ఘనంగా అయ్యప్ప స్వాముల పూజా

మైలార్ దేవుల పల్లి లో ఘనంగా అయ్యప్ప స్వాముల పూజా
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,డి సెంబర్ 28 :
నియోజక వర్గ పరిధి లో అయ్యప్ప పడిపూజలు ఘనoగా నిర్వహించారు.రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో నియోజకవర్గం మైలార్దేవపల్లి పరిధిలోని కాటేదాన్ లో శనివారం శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మండల పూజ భాగంగా నిర్వహించిన మహా పడిపూజ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. కనులు పండుగ గా అయ్యప్ప స్వామి పూజను జరిపించి జరిపిస్తున్నందుకు తనను కూడా పూజలో భాగం చేసినందుకు సేవా సమితి కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరూ పై ఉండాలని కోరుకుంటున్నాను తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నర్సిరెడ్డి గురుస్వామి వెంకటేష్ గురు స్వామి రమేష్ గురుస్వామి కొండల్ గురు స్వామి రవికుమార్ గురుస్వామి మరియు సేవా సమితి సన్నిధానం స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
