తెలంగాణ అసెంబ్లీ లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమీలి సై ప్రసంగం

తెలంగాణ అసెంబ్లీ లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమీలి సై ప్రసంగం
తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. నియంత పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగింది. మార్పు కోసం తెలంగాణ ప్రజలు స్పష్టమయిన తీర్పు ఇచ్చారు. తెలంగాణ లో ప్రజా పాలన ప్రారంభం అయింది.తెలంగాణ లో కొత్త ప్రభుత్వానికి అభినందనలు.ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే లకు అభినందనలు మీ ప్రయాణం ప్రజా సేవకు అంకితం కావాలని కోరుకుంటున్నా అన్నారు.
ప్రజావాణి కార్యక్రమం తో ప్రభుత్వ పాలన ప్రారంభం అయింది.దేశానికే తెలంగాణ పాలన ఆదర్శం కావాలి.ప్రజలందరికీ సమాన అవకాశాలు.రైతులు, యువత, మహిళలు కు ప్రభుత్వం ప్రాధాన్యత.ఆరు గ్యారంటీ లతో తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుంది.రెండు గ్యారంటీ లు ఇప్పటికే అమలు చేశాం.పాలకులు, ప్రజలకు మధ్య ఇనుప కంచే లు తొలగిపోయాయి.