మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నేటి నుండి ఆధార్ కార్డు తప్పనిసరి

మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నేటి నుండి ఆధార్ కార్డు తప్పనిసరి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవణా సంస్థ: 09.12.2023 నుండి తెలంగాణ మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. తేదీ 15.12.2023 నుండి మహిళా ప్రయాణికులు తప్పనిసరిగా ఆధార్ కార్డును చూపించి కండక్టర్ వద్ద నుండి 0 (జీరో) టికెట్ తీసుకోవాలని డిపో మేనేజర్ తెలిపారు.