ఘనంగా అంబేద్కర్ ఘన నివాళులు

ఘనంగా అంబేద్కర్ ఘన నివాళులు




జ్ఞానతెలంగాణ కోటగిరి : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68 వర్ధంతి కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా పూలమాలలు వేసి వర్ధంతి జరుపుకున్నారు, ఆయన రచించిన భారత రాజ్యాంగాన్ని మూడు సంవత్సరాల 11 నెలల 18 రోజులు రచించిన భారత రాజ్యాంగాన్ని మన దేశ ప్రముఖ నాయకులకు అప్ప జెప్పడం జరిగిందని ,ఇప్పటివరకు కూడా మన భారత పరిపాలన విభాగం రాజ్యాంగం మీదనే ఆధారపడి నడుస్తున్నది అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు మిర్జాపూర్ సాయన్న ,మాజీ ఎంపిటిసి సాయిలు , అంబేద్కర్ సంఘ కోటగిరి మండల అధ్యక్షులు బి రాములు, మోరే జీవన్, కొత్తపల్లి సైదయ్య ,పాల గంగారం ,జంగం సాయిలు ,గుంటూరు శ్రీను ,పి లాలయ్య, కొత్తపల్లి రవి, గోపి ,శివ శంకర్ ,సంజు , బేగరి మారుతి తదితరులు పాల్గొన్నారు

–Hanmonth,Kotagiri

You may also like...

Translate »