బాలాపూర్ స్వేరో సర్కిల్ లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి 68 వ వర్ధంతి నివాళులు

బాలాపూర్ స్వేరో సర్కిల్ లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి 68 వ వర్ధంతి నివాళులు.


రంగా రెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బాలాపూర్ స్వేరో సర్కిల్ లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి 68 వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. అతిథులుగా విచ్చేసిన ప్రముఖ అంబేడ్కరిస్ట్ నందన్ రాజ్, ప్రముఖ బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ అనెలిస్ట్ రాము స్వేరో, డాన్స్ మాస్టర్ సుశాంత్, కమాండర్ మోనికా, జగన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ముఖ్య అతిథులుగా వచ్చిన వక్తలు, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి త్యాగం, శ్రమ చదువు గురించి వివరించారు. విద్యార్థులు సైతం వారి స్పీచులతో‌ అలంరించారు.

You may also like...

Translate »