59వ డివిజన్ దానవాయిగూడెంలో ఘనంగా పెద్దమ్మ తల్లి ద్వారా స్తంభం

59వ డివిజన్ దానవాయిగూడెంలో ఘనంగా పెద్దమ్మ తల్లి ద్వారా స్తంభం


జ్ఞాన తెలంగాణ ఖమ్మం జిల్లా ప్రతినిధి: దానవైగూడెం కాలనీ 59వ డివిజన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పెద్దమ్మతల్లి గుడికి ఈరోజు తోరణా స్తంభాన్ని నిర్మించడం జరిగింది ఊరు బాగోగుల గురించి మంచి చేసిన తల్లి మా తల్లి పెద్దమ్మ తల్లి అనే ఇష్ట దైవంగా ఆ గ్రామస్తులు కొలుస్తూ ఉంటారు ఆ యొక్క తల్లి గుడి నిర్మాణానికి ఈరోజు డోర్న స్తంభాన్ని నిర్మించారు ఈ కార్యక్రమంలో అర్చకులు మరియు భక్తులు బైర హరినాథ్ బాబు ఖమ్మం రూరల్ మార్కెట్ చైర్పర్సన్ ఆర్.ఎం.పి జిల్లా అధ్యక్షుడు కొప్పర జానకి రాములు ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు చామకూరి నాగేశ్వరరావు సత్యనారాయణ వేముల రమేషు సురేషు రామదాసు సైదులు ఇండ్ల వీరస్వామి దోమల రవి తీగల వెంకటరమణా కృష్ణ తదితరులు పాల్గొన్నారు

-Bal Raju ,Kammam

You may also like...

Translate »