స్టార్ క్యాంపెయినర్లుగా 40 మంది నియామకం

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నవంబర్ 11న జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది. శనివారం ఆపార్టీ జనరల్సెక్రటరీ కేసీ వేణుగోపాల్ భారత ఎన్నికల కమిషన్‌కు 40 మంది నాయకులతో కూడిన జాబితా పంపారు. పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్మహేష్కుమార్, పీ.విశ్వనాథ్, Dy CM భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, పలువురు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు.
