ప్రశాంతంగా ముగిసిన రుక్మాపూర్ సైనిక్ స్కూల్ పరీక్ష

అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు

నేడు 10.03.2024, సాంఘీక సంక్షేమ గురుకుల(సైనిక) రుక్మ పూర్ ప్రవేశ పరీక్ష ప్రశాంతం గా నిర్వహించారు, 80 సీట్ల కొరకు జరుగు పరీక్ష కు 600మంది విద్యార్థులూ హాజరయ్యారు. గతం లో కంటే కూడా విద్యార్థలు అధిక సంఖ్యలో పరీక్షకు హాజరవడం జరిగింది, చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు బహుజన విద్యార్థుల కొరకు ఇట్టి సైనిక పాఠశాల ఏర్పాటు, ప్రవేశాల లో డా. RS Praveen Kumar సేవలను కొనియాడారు

– అర్జున్|9573211132

You may also like...

Translate »