ప్రధాని మోదీకి ఉగ్ర బెదిరింపులు?

ప్రధాని మోదీకి ఉగ్ర బెదిరింపులు?

ప్రధాని మోదీ లక్ష్యంగా ఖలిస్థానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ సంచలన ప్రకటన చేశాడు. ఇండిపెండెన్స్ డే రోజు.. ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగరేయకుండా అడ్డుకుంటే ఏకంగా రూ. 11 కోట్ల రివార్డు ఇస్తామని ఆఫర్ ఇచ్చాడు. ఆగస్టు 10న లాహోర్ వేదికగా ఈ వివాదాస్పద ప్రకటన చేశాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన భారత్.. తాజాగా BNS సెక్షన్ 61(2) క్రిమినల్ కుట్ర, UAPA కింద పన్నూన్పై కేసు నమోదు చేసింది.

You may also like...

Translate »