NHAI బంపరాఫర్..రూ.1,000 రీఛార్జ్

వాహనదారులకు NHAI అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. టోల్ ప్లాజాల్లోని శుభ్రంగాలేని టాయిలెట్లపై ఫిర్యా దు చేస్తే రూ.1,000 రివార్డ్ ఫాస్టాగ్ అకౌంట్లో వేస్తామని పేర్కొంది.ఇది OCT 31 వరకు అందుబాటులో ఉంటుంది.’రాజమార్గ్ యాత్ర’ యాప్లో టైమ్ స్టాంప్తో క్లీన్గాలేని టాయిలెట్స్ పిక్స్ అప్లోడ్ చేయాలి.అర్హత కలిగిన వారికి రివార్డు అందిస్తారు.NHAI నిర్వహించే టాయిలెట్లకే ఇది వర్తిస్తుంది.
