జనగణన-2027కు గెజిట్ నోటిఫికేషన్


దేశంలో ‘జనగణన-2027’కు సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ గెజిట్ విడుదల చేశారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు రెండు దశల్లో దీన్ని చేపడతారు. తొలిదశలో ఇళ్లు, గృహాల వివరాలు, మలిదశలో జనాభా లెక్కింపు ఉంటుంది. ఈసారి జనాభా లెక్కల్లో కులాల సమాచారాన్ని సేకరించనున్నారు. వ్యక్తిగత వివరాల్ని డిజిటల్గా అందించే అవకాశం కూడా కల్పిస్తారు.

You may also like...

Translate »