ఎంఎస్ఎంఈలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరాలిచ్చారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ MSMEలకిచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. స్టార్టప్లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచినట్లు చెప్పారు. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు