PM కృషి యోజనతో 1.70 కోట్ల మందికి ప్రయోజనం

PM కృషి యోజనతో 1.70 కోట్ల మందికి ప్రయోజనం


1.7 కోట్ల రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా కొన్ని ప్రతిపాదనలను నిర్మల సభకు వినిపించారు. రాష్ట్రాలతో కలిసి దేశవ్యాప్తంగా PM కృషి యోజన కింద అగ్రికల్చరల్ డిస్ట్రిక్ ప్రోగ్రామ్‌ను ఆరంభిస్తున్నట్టు తెలిపారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు, కంది, మినుములు, మసూర్లను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు

You may also like...

Translate »