మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు.

మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు.

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ నుంచి మేడారం వేళ్లేందుకు ఏర్పాట్లు. హెలికాప్టర్ లో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శనం కూడా ఉండనుంది. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

You may also like...

Translate »