తుమ్మల నరసయ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

తుమ్మల నరసయ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

జ్ఞాన తెలంగాణ వలిగొండ ఏప్రిల్ 18 .
వలిగొండ మండలం అరూరు గ్రామంలో అప్పారెడ్డిపల్లి కాలనీలో ముప్పుడి రాములు భార్య బాలమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు తుమ్మల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసినారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ ఓబిసి అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి మాజీ సర్పంచ్ పోలేపాక చెమ్మయ్య మాజీ ఎంపీటీసీ పోలేపాక చంద్రయ్య మత్స్యగిరిగుట్ట మాజీ ధర్మకర్త కసరబోయిన లింగయ్య యాదవ్ మాజీ వార్డు సభ్యులు సత్యనారాయణ యాదవ్ మాజీ హై స్కూల్ చైర్మన్ జినుకల మల్లేష్ యాదవ్ ప్రైమర్ స్కూల్ మాజీ చైర్మన్ ఆవుల అంజయ్య యాదవ్ యూత్ నాయకులు ఎలిమినేట్ సంతోష్ చుక్క రామచంద్రు పిన్నిటి లింగారెడ్డి జినుకల బాల నరసింహ జున్ను కల మహేష్ నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »