కాసేపట్లో కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల

కాసేపట్లో కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల
కాసేపట్లో కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల 10.30కు సోనియా సమక్షంలో పార్టీలో చేరిక.ఏఐసీసీ కీలక సమావేశంలో షర్మిల పాల్గొనే అవకాశం.ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమైన షర్మిల.పీసీసీ బాధ్యతలు తీసుకునేందుకు అధిష్టానం ముందు షర్మిల కండీషన్స్.షరతులకు ఒప్పుకుంటేనే పీసీసీ తీసుకుంటానని తేల్చి చెప్పిన షర్మిల.ఏపీలో కాంగ్రెస్ ఒంటరిగానే వెళ్లాలని షర్మిల డిమాండ్.అవసరమైతేనే తప్ప లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్లాలని సూచన.ఒంటరిగా పోటీ చేసి 25 స్థానాలు గెలుచుకొస్తానన్న షర్మిల.ఎన్నికల తర్వాత ఏ పార్టీతో వెళ్లాలనేది నిర్ణయించాలని అధిష్టానానికి షర్మిల సూచన.
