జయశంకర్ భూపాలపల్లి లో జాబ్ మేలా

జయశంకర్ భూపాలపల్లి లో జాబ్ మేలా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని నిరుద్యోగ యువతీ యువకులకు తేదీ: 06.03.2024 రోజున ప్రభుత్వ ఐ.టి.ఐ కాలేజీ భూపాలపల్లి (పాత ప్రగతి భవనం) సుభాష్ కాలనీ నందు జాబ్ మేలా నిర్వహించనున్నట్లు జయశంకర్ జిల్లా ఉపాది కల్పనా అధికారి శ్రీమతి అరూరి శ్యామల గారు తెలిపారు. (01) అపోలో ఫార్మసీ ప్రయివేట్ సంస్థలో పని చేయుటకు (170) ఉద్యోగాల ఎంపికకు జాబ్ మేలా నిర్వహించబడును అభ్యర్థుల వయసు 18 సం||.రాలు పైబడిన నిరుద్యోగ యువతీ యువకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.
అర్హత, ఆసక్తి గల యువతీ యువకులు విద్యార్హతల సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు మరియు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీ, నాలుగు (04) పాస్ పోర్ట్ సైజ్ ఫోటోల తో ప్రభుత్వ ఐ.టి.ఐ కాలేజీ భూపాలపల్లి సుభాష్ కాలనీ ( (పాత ప్రగతి భవనం).. జయశంకర్ భూపాలపల్లి తేది: 06.03.2024 రోజున ఉదయం 10.30 గం.లకు జాబ్ మేళ జరుగుతుందని తెలిపారు .మరిన్ని వివరాలకు Phone No. 9701078288, 7702457968, 1సంప్రదించగలరు.
