పదవ తరగతి ఫలితాలను విడుదల చేసిన అధికారులు..

పదవ తరగతి ఫలితాలలో 86.69% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు.. అత్యధిక ఉత్తీర్ణతతో పై చేయి సాధించిన బాలికలు

3743 కేంద్రాలలో 6.16 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 5,34,574 విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు.

2803 పాఠశాలలలో 100% ఉత్తీర్ణత..17 పాఠశాలల్లో సున్నా ఉత్తీర్ణత నమోదు అయింది.

పదవ తరగతి ఫలితాలలో రాష్ట్రంలో మన్యం జిల్లా అగ్రస్థానంలో కర్నూలు జిల్లా 62.47శాతంతో ఆఖరి స్థానంలో నిలవడం జరిగింది.

You may also like...

Translate »