చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిన యువగళం

చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిన యువగళం

పాదయాత్ర‌3వేల కి.మీ. అధిగమించిన చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా తుని యనమల గెస్ట్ హౌస్ వద్ద పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత లోకేష్, కార్యక్రమానికి హాజరైన నారా బ్రాహ్మణి, దేవాన్ష్,మోక్షజ్ఞ, భరత్.తుని నియోజకవర్గం తేటగుంట వద్ద పండుగ వాతావరణం.వేలాది కార్యకర్తలు, అభిమానుల రాకతో కోలాహలంగా మారిన జాతీయరహదారి.లోకేష్ కి సంఘీభావం తెలిపి పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్న టిడిపి ముఖ్య నాయకులు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు.

You may also like...

Translate »