నిలోఫర్‌లో చిన్నారికి కరోనా ఆక్సిజన్ సాయంతో చికిత్స.!

నిలోఫర్‌లో చిన్నారికి కరోనా ఆక్సిజన్ సాయంతో చికిత్స.!
హైద్రాబాద్:14 నెలల చిన్నారికి కరోనా సోకింది 4-5 రోజుల క్రితం తీవ్ర జ్వరం ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన చిన్నారిని వెంటిలేటర్‌పై తీసుకొచ్చారు.చికిత్స మొదలుపెట్టిన అనంతరం అనుమానం వచ్చి కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది చిన్నారికి నిలోఫర్ ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం కుదుటపడిందని వెంటిలేటర్‌ను తొలగించి ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందుతోందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.