తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.కల్తీ కల్లును అరికట్టాలని ఓ వ్యక్తి ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కింద పిటిషన్ దాఖలు చేశారు.ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. కల్తీ కల్లు నియంత్రణపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని నోటీసులలో పేర్కొంది.

You may also like...

Translate »