వైసిపి మేనిఫెస్టో..జగన్

వైసిపి మేనిఫెస్టో..జగన్
రెండు పేజీలతో 9 ముఖ్యమైన హామీలతో మేనిఫెస్టో విడుదల
పాత పథకాలు కొనసాగింపు..విస్తరణ
పెన్షన్ లు 3500కు.పెంపు
4 పోర్ట్లు..ఫిషింగ్ హార్బర్ ల పూర్తి
వైఎస్ఆర్ చేయూత( 45 పై బడ్డ వయస్సు ఉన్న మహిళలకు ) 75 వేల నుండి లక్షా యాభై వేలకు పెంపు)
వైఎస్ఆర్ కాపు నేస్తం 60 వేల నుండి.లక్షా 20 వేలకు పెంపు
ఓబీసీ నేస్తం లక్షా 20 వేలకు పెంపు
అమ్మఒడి 15 వేల నుండి 17 వేలకు పెంపు..(75 శాతం హాజరు మస్ట్)
వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాల క్రింద పొదుపు సంస్థలకు ఐదేళ్ళ కు గాను 3లక్షల రూపాయలు
కళ్యాణ మస్తు.. షాదే. తోఫా కొనసాగింపు (10th పాస్ అవ్వాలి)
పేదలకు ఇళ్ల పట్టాలు కొనసాగింపు
పట్టణ గృహ నిర్మాణ పథకం క్రింద ప్రతీ ఏటా వెయ్యి కోట్లు కేటాయింపు..పట్టణాల లో ఉండే మధ్యతరగతి ప్రజల కోసం ఈ పథకం
పెన్షన్ ల పెంపు..3500 కు..జనవరి 2028 లో 250..2029 లో.250 పెంచుతాం…
రైతు భరోసా 13500 నుండి 16000 వేలకు పెంపు (ప్రతీ సంవత్సరం మూడు దఫాల్లో (8000+4000+4000)
రైతులకు పంట రుణాలు కొనసాగుతాయి..వైఎస్ఆర్ భీమా క్రింద ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా ఉంటాం)
మత్స్య కార భరోసా , వాహన మిత్ర కొనసాగుతాయి
స్వయం ఉపాధి పథకాన్ని కొనసాగిస్తూ వాహన మిత్ర ను సొంత టిప్పరు సొంత లారీ నడిపే వాళ్ళకి కూడా విస్తరిస్తాం..ఎవరైనా ప్రమాదాల్లో చనిపోతే 10 లక్షల భీమా కలిగిస్తాం
లాయర్ల కు లా నేస్తం కొనసాగింపు.. (కొత్త లాయర్లకు మూడేళ్లు ..)
చేనేత నేస్తం కొనసాగింపు
అప్కో బకాయిలు చెల్లించాము..ఈ దఫా కూడా కొనసాగిస్తాం
స్కిల్ హబ్ ల కొనసాగింపు
