భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ :భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు

అటవీశాఖలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

డిగ్రీ ఉత్తీర్ణత సాధించి 18-30 ఏళ్లలోపు వారు మే 5వ తేదీలోపు ఈ ఉద్యోగాల‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెలకు రూ.48,000 నుంచి రూ.1.37 లక్షలు వేతనంగా అందిస్తారు.

ద‌ర‌ఖాస్తు, పూర్తి వివ‌రాల కోసం https://portal-psc.ap.gov.in
వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

You may also like...

Translate »