వలిగొండ ఎస్సై మహేందర్. చేతుల మీదుగా ఉద్యమకారుల సిడి విడుదల


జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 26

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన అమరులకు జ్ఞాపకాలను గుర్తు చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం.ఆధ్వర్యంలో ఆదివారం వలిగొండ ఎస్సై డి మహేందర్ చేతుల మీదుగా సిడి విడుదల చేశారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గౌడ్. మాట్లాడుతూ. ఆనాటి తెలంగాణ.రాష్ట్రం కోసం. కొట్లాడి అమరులైన కుటుంబాలను గుర్తు చేసుకుంటూ అనేక కష్టాలకు నష్టాలకు గురైన ఉద్యమకారులను గుర్తించాలని ఆనాటి పోరాటాలను జ్ఞాపకం చేసుకుంటూ భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో సిడి విడుదల చేయడం జరిగిందన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు తెలంగాణ ఉద్యమకాలరుల ఫోరం. పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు ఈ సమావేశంలో. మల్లం వెంకటేశం కన్నె కంటి శ్రీనివాసచారి. మంటి. రమేష్. డేగల అంజయ్య. ఎస్ బిక్షపతి. మంటి.. శంకర్. మంటి లింగయ్య.మహేష్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »