భారతీయ కిసాన్ సంఘం కందవాడ గ్రామంలో గ్రామ కమిటీ సమావేశము మరియు నూతనంగా కమిటీ

భారతీయ కిసాన్ సంఘం కందవాడ గ్రామంలో గ్రామ కమిటీ సమావేశము మరియు నూతనంగా కమిటీ


జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా జనవరి 09:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలో భారతీయ కిసాన్ సంఘం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలో గ్రామ కమిటీ సమావేశము మరియు నూతనంగా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కుమ్మేర విశ్వనాథం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యములో అధ్యక్షులుగా ఎస్ కృష్ణారెడ్డి, కార్యదర్శి కె విశ్వనాథం సభ్యులు రవీందర్ రెడ్డి, బలవంతు,రెడ్డి సురేందర్,రెడ్డి లక్ష్మారెడ్డి,నరేందర్ రెడ్డి,రామిరెడ్డి రంగారెడ్డి,సాయి గౌడ్,మల్లేష్,దశరధిరెడ్డి, లను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్బంగా విశ్వనాదం మాట్లాడుతు సంగం కార్యాచరణ గురించి చర్చించడం జరిగిందని సంగం బలోపేతం అయితే విద్యుత్ రెవిన్యూ మార్కెటింగ్ పలు శాఖల పైన రైతు అవసరాలను చట్టపరంగా హక్కులను మనం కాపాడుకోవచ్చు అని అన్నారు. జిల్లా సహకార్యదర్శి గిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కోశాధికారి పెంటా రెడ్డి,జె వీరేశం ఈశ్వరప్ప,మఠం శివుడు నర్సింహారెడ్డి,తదితరులు హాజరైనారు

You may also like...

Translate »