రాధాకృష్ణమూర్తిని సన్మానించిన విక్రమాచార్యులు.

రాధాకృష్ణమూర్తిని సన్మానించిన విక్రమాచార్యులు.
పెనుబల్లి, జ్ఞాన తెలంగాణ న్యూస్ : విజయదశమి సందర్భంగా ఓం శ్రీ గాయత్రీ మాత ఆశ్రమం నిర్వాహకులు రామడుగు విక్రమాచార్యులు ధర్మపత్ని విజయలక్ష్మి కొత్త లంకపల్లిలో తన ఆశ్రమం నందు పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం అనంతరం సత్య నాగ స్వచ్ఛంద సేవా సొసైటీ ఫౌండర్ ఎన్జీవో కావేటి రాధాకృష్ణమూర్తి తన ధర్మపత్ని నాగమల్లేశ్వరి కుమారుడు దేవి హర్ష కుమార్తె జ్యోతిర్వర్ష లను శాలువాలతో సత్కరించినారు. ఈ కార్యక్రమంలో రామడుగు రామకృష్ణ ప్రసాద్ చార్యులు, వసంత, బ్రహ్మశ్రీ రామడుగు ధనుంజయచార్యులు, విక్రమాచార్యులు,సురేష్ కుమార్ ఆచార్యులు, విష్ణువర్ధనాచార్యులు, రామకృష్ణ ప్రసాదాచార్యులు,వరప్రసాద్ ఆచార్యులు, నరసింహాచార్యులు, శ్రీనివాసచార్యులు, ఈశ్వర ఆచార్యులు పాల్గొన్నారు.