పిడిఎస్ఎస్ సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు.

అధ్యక్షులు బనిశెట్టి విజయ వెంకటేష్ నేను అభినందించిన పెద్దాడ యోహాను,

జ్ఞాన తెలంగాణ కేసముద్రం,
జూన్ 12.

కేసముద్రం మండల కేంద్రానికి చెందిన పిడిఎస్ ఎస్ స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు బనిశెట్టి విజయ వెంకటేష్ లు మన్నెంలో మహా ఘనుడు పెద్దడా యోహాను గారు ఏర్పాటుచేసిన ప్రోగ్రామ్స్ కు ట్రైబల్స్ లోని గ్రామాలలో ప్రజలను అభివృద్ధి పరిచేందుకు ప్రోగ్రాములు చేస్తూ సహాయం చేస్తు , వర్షాకాలంలో అనేక కలరామసూచిలాంటి, వివిధ రోగాల నుండి ప్రజలు జాగ్రత్తగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటు, కుటుంబంలో సమాధానం శాంతి ఉండేందుకు ఐక్యత చాటాలని పలు సంస్కృత కార్యక్రమాలతో పాటు కావలసిన సహాయ సహకారాలు అందించడం మంగళవారం, అనకాపల్లి తూర్పుగోదావరి జిల్లాలో నక్కపల్లి అగ్రహారం మండలాలలో ఉపమాక గ్రామాలు పలు కాలనీలలో సందర్శించి నిరుపేదలకు బట్టలు అందించడం జరిగింది,ఆ దేవుని దయ ప్రజల ఆశీర్వాదం తో ఈ కార్యక్రమాలు చేస్తున్న మని రానున్న దినాలలో మరింత సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా సేవ కార్యక్రమాలు చేస్తామని ,దేశ ప్రజల అభివృద్ధికి అందరం పాటుపడదామని బనిశెట్టి విజయ వెంకటేష్ తెలిపారు,
పెద్దడ యోహాను గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా నుండి పలు సేవా కార్యక్రమాలు ఇక్కడి పేద ప్రజలకు చేస్తూ ప్రజలను అభివృద్ధి పరుస్తున్న పి డీ ఎస్ ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ను అభినందించారు ఈ కార్యక్రమంలో బాల యేసు శైలేష్, సామ్యూల్ కింగ్, సుభాష్ ,సువార్త రాజ్, ప్రశాంత్ , మనసే , ప్రదీప్, జ్యోతి, మన్యంలో మహా ఘనుడు ప్రోగ్రాం టీం పాల్గొన్నారు.

You may also like...

Translate »