ఘనంగా వడ్డె సైదిరెడ్డి జన్మదిన వేడుకలు

జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్,జూలై 10 :
మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వడ్డె సైదిరెడ్డి జన్మదిన వేడుకలు గురువారం కట్టంగూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని వడ్డె సైదిరెడ్డిచే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని నాయకులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ్మ, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, నాయకులు పెద్ది బాలనర్సయ్యగౌడ్, చెరుకు నర్సింహ్మ, దాసరి సంజయ్ కుమార్, మునుగోటి ఉత్తరయ్య, నోముల వెంకటేశ్వర్లు, జీడిపల్లి ఉపేందర్రెడ్డి, గుండాల శ్రీను, పోగుల నర్సింహ్మ, విజయ్ కుమార్, పోగుల అంజయ్య, ముప్పిడి సింహాంద్రి తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »