ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి బండి సంజయ్..

ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి బండి సంజయ్..
జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్.
కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. మొట్టమొదట మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేను ఘనవిజయం సాధిస్తానని. వెళ్తానని అన్నారు. మూడోసారి భారతదేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు.