విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి

వారి కుటుంబసభ్యులను పరామర్శించిన చిట్యాల జడ్పీటీసీ గొర్రె సాగర్

జ్ఞానతెలంగాణచిట్యాల, మే 27:

చిట్యాల మండలం వెంకట్రవుపల్లి గ్రామానికి చెందిన ముడతనపల్లి లక్ష్మి వారి మనవడు కరెంట్ షాక్ తో మరణించగా వారిని చిట్యాల సామజిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్ ఆసుపత్రికి చేరుకుని వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు
వారితో చిట్యాల బి ఆర్ ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు తౌటం నవీన్ లాండే శివాజీ రాజు పాండ్రాల వీరాస్వామి శేరి రవీందర్ తదిరులు ఉన్నారు.

You may also like...

Translate »