పటోళ్ల కార్తీక్ రెడ్డిని కలిసిన తెరాస నాయకులు

దసరా సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ


జ్ఞానతెలంగాణ, రాజేంద్రనగర్, అక్టోబర్ 03:

తెరాస రాజేంద్రనగర్ ఇన్చార్జి సీనియర్ నాయకులు పట్రోల కార్తీక్ రెడ్డిని దసరా సందర్బంగా తెరాస నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ కు చెందిన తెరాస నాయకులు చిన్నగండు రాజేందర్ గుంటి చరణ్ తదితరులు దసరా పండుగ సందర్భంగా కార్తీక్ రెడ్డి నివాసానికి వెళ్లి పుష్పగుచ్చల అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ దసరా పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మారిందని దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంత వైభవంగా జరుపుకున్నారని దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సంతోషంగా ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You may also like...

Translate »