రేపు మహాలింగాపురం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జానపథ సంగీత విభావరి-అన్నదాన వితరణ

రేపు మహాలింగాపురం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జానపథ సంగీత విభావరి-అన్నదాన వితరణ

  • సర్దార్ వల్లభాయ్ పటేల్ యూత్ అసోసియేషన్

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి :

రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు ఫోక్ సింగర్ బంధపురాజు కళ బృందంచే జానపత సంఘీత విభావరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలు అన్నదాన వితరణ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఈ మహత్తర వేడుకను పురస్కరించుకొని శంకరపల్లి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు,సంగీత ప్రియులు, వినాయక భక్తులు యువత భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.

You may also like...

Translate »