నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు : కలెక్టర్ వల్లూరు క్రాంతి

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు : కలెక్టర్ వల్లూరు క్రాంతి
జ్ఞాన తెలంగాణ//సంగారెడ్డి టౌన్ //కొండాపూర్ //జూన్ 16.
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బక్రీద్ పర్వదినo సందర్భంగా ఈనెల 17న సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ప్రకటనలో తెలియచేశారు.
వచ్చే సోమవారం నుండి యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించగలరు అని సూచించారు.