గాదంపల్లి లో ఘనంగా జమ్మి మహోత్సవ వేడుకలు

గాదంపల్లి లో ఘనంగా జమ్మి మహోత్సవ వేడుకలు

జ్ఞానతెలంగాణ,మల్హర్ రావ్, అక్టోబర్12:గాదంపల్లి ప్రజలందరికి విజయదశమి శుభాకాంక్షలతో ఈరోజు జమ్మీ సందర్బంగా జమ్మి చెట్టు కు ప్రత్యేక పూజలు చేసి జమ్మి ఆకును తెంపుకొని పెద్దలకు మరియు తోటి మిత్రులకు మన కుటుంబ సభ్యులకు అందరికి చేతికి చెయ్యిలో పెట్టి వారి నుండి ప్రత్యేక ఆశీస్సులు తీసుకోవడం ఇదే మన హిందూ సనాతన ధర్మ సప్రదాయం..

You may also like...

Translate »