బిరుదు చందర్ ను సన్మానించిన

Oplus_0

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నమస్తే తెలంగాణ రిపోర్టర్ బిరుదు చందర్ ను ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆయచిత్తం శ్రీధర్ తదితరుల చేతుల మీదగా సత్కరించారు.
ఉద్యమంలో పాల్గొన్న తీరుతెనులను వారు వివరించారు.

You may also like...

Translate »