బాలుడి అదృష్యం


జ్ఞాన తెలంగాణ,మొయినాబాద్:
మొయినాబాద్ మండలంలోని అప్పరెడ్డిగూడ గ్రామంలో ఏనుగుల వికాస్ (14) మామిడి తోటలో ఉంటున్నారు.దాదాపు 9. గంటల సమయంలో మొయినాబాద్ నుండి ఎవరికి చెప్పకుండా బయటకి వెళ్ళి తిరిగి ఇంటికి రాకపోగా తన తండ్రి ఏనుగుల శ్రీనివాస్ రాజీవ్ నగర్ , ముష్టిపల్లె , కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు.అను అబ్బాయి తాము ఉంటున్న మామిడి తోట అప్పారెడ్డి గూడ నుండి వెళ్ళాడు అతడి తండ్రి ఆచూకీ కొరకై చుట్టుప్రక్కల, తెలిసినవారు మరియు బందువుల వద్ద వెతికినను ఆచూకీ దొరకలేదు అని ఫిర్యాదు ఇవ్వగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

You may also like...

Translate »