నిరుద్యోగుల గుండె దైర్యం డా “ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.

BSP పార్టీ కార్యాలయం లో డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కలిసిన తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులు

TSPSC పేపర్ లేకేజీ ఉదంతాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిరుద్యోగులకు అండగా ఉంటున్నాడు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా “ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.
పేపర్ లేకేజ్ వ్యవహారం బయటపడ్డ మరుక్షణం నుండి తనదైన శైలి లో ప్రభుత్వ తప్పిదన్ని ప్రశ్నిస్తూ
లక్షలాది నిరుద్యోగులకు గుండెల్లో ఆత్మస్తర్యాన్ని నింపుతూ వొస్తున్నారు ఆర్ ఎస్ పి గారు.
మిగతా రాజకీయ పార్టీలతో పోల్చుకుంటే ప్రవీణ్ కుమార్ గారి ప్రశ్నలలో పదును,  ప్రతి ప్రశ్నలో ప్రభుత్వం తప్పుదాన్ని  నీలాదీయా గలిగాడు.

గ్రూప్ 1 రద్దు చేయాలనీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న డా” ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు

గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయకుంటే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు,  ఒక్కసారిగా భయపడిన ప్రభుత్వం ప్రవీణ్ కుమార్ గారిని పార్టీ ఆఫీసులో అరెస్టు చేసి గృహనిర్బంధం చేశారు అయినా తమ దీక్షను కొనసాగిస్తూనే వచ్చారు,  వారి దీక్షకు తలోగ్గిన తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ వన్ పరీక్షలు రద్దు చేసింది.

అనంతరం వారు టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని, దాని స్థానంలో కొత్త బోర్డులను నియమించి పరీక్షలు నిర్వహించాలని, TSPSC ఉదంతాన్ని కేసును సిబిఐకి అప్పగించాలని,  లేదంటే నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని అంగట్లో కూరగాయలమ్మిన విధంగా పరీక్ష పేపర్లను అమ్ముతున్నారు అని ఘాటుగా తనదైన శైలిలో ప్రభుత్వం పై విరుచుకు పపడుతున్నారు.

లక్షలాది పేద బిడ్డలు అప్పులు తెచ్చుకొని హైదరాబాద్ లో ప్రిపేర్ అవుతున్నారని వారికి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని,  నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని వారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు.
ఇది ఇలా కొనసాగుతుండగా మళ్లీ గ్రూప్ 2 పరీక్షలకు సమయం తక్కువగా ఇచ్చి,  నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సెలబస్ ప్రకటించి నిరుద్యోగుల నోట్లో మట్టికుంటే ప్రయత్నం చేసింది తెలంగాణ ప్రభుత్వం.

గ్రూప్ 2 వాయిదా వేయాలని సత్యాగ్రహ దీక్షలో డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు

వెంటనే నిరుద్యోగుల అండగా వారు సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చారు. వారు ఇచ్చినటువంటి సిలబస్ విద్యార్థులకు భారంగా ఉందని చదువుకుందామంటే పుస్తకాలు విధంగా అయినటువంటి భయంకరమైన పరిస్థితుల్లో విద్యార్థులు ఆందోళనలో ఉన్నట్టు వారు తెలిపారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి డిమాండ్ ను, వేలాది మంది నిరుద్యోగుల్లో రగిలిస్తున్న కసి ని పసిగట్టి గ్రూప్ టు పరీక్షను వాయిదా వేయడం జరిగింది.
మొన్న హైకోర్టు తీర్పుతో రెండవసారి గుర్తు పరీక్ష రద్దు కావడం లక్షలాదిమంది నిరుద్యోగులు నోట్లో మట్టి కొట్టిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ X ద్వారా తన యొక్క గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు.
బహుజన రాజ్యాధికార యాత్రలో ఉండడం వల్ల హైకోర్టు తీర్పు వచ్చినప్పటినుండి నేటి వరకు వారు గ్రామాల్లో పర్యటిస్తూనే సందర్భం సందర్భంగా నిలబడుతూనే ఉన్నారు మరోసారి రద్దు చేసినటువంటి సందర్భాన్ని  వేలాది బిడ్డల గుండె కోత గురించి సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనను తెలిపారు.
హైకోర్టు ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే TSPSC బోర్డుకు రద్దుచేసి కొత్త బోర్డు నియమించి కొత్త ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించి నిరుద్యోగ బిడ్డలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ప్రస్తుత రాజకీయాల్లో అత్యంత తెలివైన ప్రతిభా నాయకుడి గా కొనసాగుతున్న ఈ తరుణం లో

Image Source | Vaarthavaani

నేడు బహుజన్ సమాజ్ పార్టీలో తెలంగాణ నిరుద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ
డా “ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ని కలిసింది.

తాము అన్యాయం అయ్యమని కన్నీరు మున్నీరు అయ్యారు.
వారికి సంపూర్ణ మమద్దత్తు ప్రకటించారు ఆర్ ఎస్ పి గారు.
ఎవ్వరు అబద్రత చెంద వద్దు అని మీ హక్కులను కాపాడటానికి తన ప్రాణాన్ని అడ్డం పపెడతానని,నేనున్నానని భరోసా ఇచ్చారు ప్రవీణ్ కుమార్ గారు.
ప్రవీణ్ కుమార్ ని కలిసిన తరువాత
తెలంగాణ నిరుద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మాట్లాడుతూ రేపటి నుండే సమర శంఖం పురిస్తామని అన్ని యూనివర్సిటీ విద్యార్థులం ఐక్యంగా, అన్ని విద్యార్ధి సంఘాలను, ప్రజా ససంఘాలను,అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఉద్యమం ప్రణాళికను ప్రకటిస్తామని తెలిపారు.

You may also like...

Translate »