పార్టీ విస్తృతస్థాయి సమావేశములో పాల్గొన్న కూడా చైర్మన్

పార్టీ విస్తృతస్థాయి సమావేశములో పాల్గొన్న కూడా చైర్మన్
ఎంపీ అభినందన సభ
పరకాల జ్ఞాన తెలంగాణ
- పరకాల పట్టణంలోని లలితా కన్వెన్షన్ హాల్ లో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశము లో పాల్గొన్న పరకాల నియోజకవర్గ ఇంచార్జి మరియు కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి. తనంతరం వరంగల్ ఎంపీ కడియం కావ్య కడియం కావ్య ను అభినందించడం శాలువాతో సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వరంగల్ కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలోనే తనదంటూ ముద్ర వేసుకొని అత్యధిక మెజార్టీతో గెలిచిందని తెలియజేశారు.
- ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా వరంగల్ ఎంపి డా. కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, దొమ్మటి సాంబయ్య, మాజీ ఎమ్మెల్యే మోలుగురి బిక్షపతి, ప్రజా ప్రతినిధులు, పరకాల నియోజకవర్గ, జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మండల,పట్టణ, డివిజన్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు, జడ్పీటీసీలు ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఎంపీ టీసీ మాజీ సర్పంచులు, పిఎసిఎస్ర్ చైర్మన్లు, గ్రామ, బూత్ కమిటీ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు మరియు ఎన్ ఎస్ సి ఐ, యువత, మహిళ, మైనార్టీ, ఎస్సీ, రైతు వివిధ డిపార్ట్మెంట్ల అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.