వికారాబాద్ జిల్లా కొత్త కలెక్టర్ నేపథ్యం..!

వికారాబాద్ జిల్లా కొత్త కలెక్టర్ నేపథ్యం..!
జ్ఞాన తెలంగాణా న్యూస్ వికారాబాద్ జిల్లా నవబుపేట్ మండల
వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా ప్రతిక్ జైన్ నియమితులయ్యారు. అస్సాం రాష్ట్రంలోని గౌహుతికి చెందిన ప్రతీక్ జైన్ సివిల్స్ ఆల్ ఇండియా స్థాయిలో 82వ ర్యాంకు సాధించారు. 2017 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన ఆయన గతంలో రంగారెడ్డి జిల్లా లోకల్ బాడీ కలెక్టర్గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం భద్రాచలం ఐటీడీఏ పీఓగా పనిచేస్తున్న ఆయనను వికారాబాద్ జిల్లా కలెక్టర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.