రూ.4,944 కోట్ల అప్పు ఇవ్వండి అంటూ ప్రపంచ బ్యాంకుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన!

ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మరియు అధికారులు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.

చర్చించిన అంశాల పై ప్రతిపాదనలు రూపొందించి పంపాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం సూచించింది.

దానికి అనుగుణంగా ట్రామాకేర్ సెంటర్లు, డయాలసిస్ యూనిట్లు, వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లు మరియు ఇతర అంశాలకు రూ.4,944 కోట్ల రుణం కావాలని ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం.

You may also like...

Translate »