సెప్టెంబర్ 27 వ తేదీ న తెలంగాణ టెట్ ఫలితాలు

Image Source| Telangana Today

తెలంగాణ ఉపాధ్యాయ పరీక్ష,టెట్‌,కు తెర పడింది.నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన టెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
పేపర్-1 పరీక్షకు 3,18,506 మంది హాజరయ్యారని,పేపర్-2కి 2,51,070 మంది హాజరయ్యారని టెట్ కన్వీనర్ వెల్లడించారు. మొత్తం మీద టెట్ కు 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు.టెట్ ఫలితాలను ఈ నెల 27న తేదీన విడుదల చేయనున్నట్టు తెలిపారు.
కాగా,తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టెట్ నిర్వహించడం ఇది మూడోసారి. తొలిసారి 2016 మేలో టెట్ నిర్వహించారు. ఆ తర్వాత 2017 జులైలో టెట్ జరపగా,తాజాగా నిన్న టెట్ నిర్వహించింది,
తెలంగాణ ప్రభుత్వం. ఈ సంవత్సరం ఒక్కసారిగా కొలువుల జాతరను ప్రకటించింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం. త్వరలోనే మరికొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లకు వెల్లడించనున్నారు.
ఈ సందర్బంగా వెలది మంది అభ్యర్థులు తాము TET ఫలితాలకోసం ఎదురుచూస్తున్నారు,

You may also like...

Translate »