సిద్దిపేటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు :

సిద్దిపేటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు :
జ్ఞాన తెలంగాణ సిద్దిపేట:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పదేళ్ల సంబరాలు సిద్దిపేట డీసీసీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు తుమకుంట నర్సారెడ్డి గారు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం లొ సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ గారు పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్ కాంగ్రెస్ నాయకులు గంప మహేందర్ గారు ,దరిపల్లి చంద్రం , అంజయ్య గారు ,చక్రధర్ గౌడ్ అన్న గారు , గయాసుద్దీన్ గారు, మహిళ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి గారు,బొమ్మల యాదగిరి గారు, మాజీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి చంద్రశేఖర్ గారు,అర్బన్ మండల అధ్యక్షులు బిక్షపతి, సిద్దిపేట రూరల్ మండల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరహరి మంద పాండు, చంద్రశేఖర చారి,చిన్న కోడూర్ యూత్ కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ అంతగిరి చంద్రశేఖర్,శ్రీ శైలం,అనిల్,కనకరాజు, చింతల రాజు వీర్,స్వప్న తదితరులు పాల్గొన్నారు.