పడె మోసిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

వేలేరుపాడు

జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/ అశ్వారావుపేట న్యూస్:వేలేరుపాడు మండల కేంద్రానికి చెందిన మిత్రుడు శ్రేయోభిలాషి టిడిపి నాయకులు ఆరె శ్రీనివాసరావు గారు రాత్రి అశ్వారావుపేట- వినాయకపురం రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో మరణించగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి స్వయంగా పడె మోసిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

You may also like...

Translate »