T20 World Cup: నేడే తుది జట్టు ప్రకటన?

జట్టు ప్రకటనకు రేపే తుది గడువు కావడంతో ఈరోజే టీమ్ ను ప్రకటించే అవకాశం ఉంది.

టీం ఎంపిక విషయంలో సెలక్టర్లు ఐపీఎల్ ప్రదర్శనపై ఎక్కువగా దృష్టి పెట్టకపోవచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

సెలక్టర్లు ఇప్పటికే 2 రోజులుగా జట్టు ఎంపికపై సన్నాహాలు చేస్తున్నారు.

అంతర్జాతీయంగా అనుభవం కలిగిన ప్లేయర్లవైపే వారు మొగ్గు చూపొచ్చని సమాచారం.

You may also like...

Translate »