ట్రంక్ లైన్ పనుల్ని పర్యవేక్షించిన

Oplus_131072

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)

మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రాల చెరువు వద్ద ట్రంక్ లైన్ పనులను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంగా త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారుల్ని ఆదేశించారు.ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ దీప్ లాల్ చౌహన్,డిప్యూటీ మేయర్ విక్రం రెడ్డి,కార్పొరేటర్లు మరియు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »