జఫర్ గఢ్ ప్రాథమిక కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన వైద్య విధాన


పరిషత్ కమీషనర్:(హెడ్డింగ్)

ఈరోజు జఫర్ గడ్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గౌరవనీయులు కమిషనర్ వైద్య విధాన పరిషత్ డాక్టర్ అజయ్ కుమార్ గారు ఆకస్మిక తనిఖీ నిర్వహించినారు.వారు మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని బయోమెట్రిక్ ను అందుబాటులోకి తేవాలని స్పెషలిస్ట్ సేవలను మెరుగుపరచాలని, డ్రింకింగ్ వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ వర్క్స్, ప్లంబింగ్ శానిటేషన్ వర్క్స్ పట్ల డైట్ విషయం విషయంలో ఎక్కడ కూడా అలసత్వం వహించరాదని మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించినారు, డాక్టర్ సుగుణాకర్ రాజు డి సీ హెచ్ ఎస్, ఆస్పత్రి సూపర్డెంట్ లు డాక్టర్ సంధ్య, డాక్టర్ చంద్రమౌళి, డాక్టర్ లింగమూర్తి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శంకర్, డాక్టర్ రజిని, డాక్టర్ ప్రదీప్ కుమార్ ,డాక్టర్ సంగీత డాక్టర్ శోభ యూనిస్,నర్సులు మరియు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »