మృతురాలికి నివాళులర్పించిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య

జ్ఞాన తెలంగాణ,జఫర్ గడ్,ఏప్రిల్ 10 :

జాఫర్ గడ్ మండలంలోని రఘునాథపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల లక్ష్మీ గారు మరణించగా విషయం తెలుసుకొని వారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది, అనంతరం ₹1000/- ఆర్థిక సహాయం చేయడం జరిగింది మరియు కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ ఉపాధ్యక్షులు ఎడ్ల శ్రీను పెద్దమనుషులు ఎడ్ల ఎలీష్ ఎడ్ల తిమోతి ఎడ్ల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »