కావ్య తో కాదు.. శ్రీహరితోనే పోటీ బి ఆర్ ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్

కావ్య తో కాదు.. శ్రీహరితోనే పోటీ బి ఆర్ ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్

జ్ఞాన తెలంగాణ హనుమకొండ:

హనుమకొండ బాలసముద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాడు కార్యకర్తల విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు

.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ హాజరయ్యారు. సుధీర్ కుమార్ మాట్లాడుతూ… “పార్లమెంటు ఎన్నికల్లో కడియం కావ్యతో నాకు పోటీ కాదని కడియం శ్రీహరితోనే”అని అన్నారు.

బి ఆర్ ఎస్ పార్టీకి నమ్మకద్రోహం చేసిన శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. తాను జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని ఇద్దరం కలిసి పోటీ చేద్దామన్నారు.

You may also like...

Translate »