ప్రాణాలు బలితీసుకున్న శ్రీ సత్యసాయి గ్రామర్ హైస్కూల్ బస్

ప్రాణాలు బలితీసుకున్న శ్రీ సత్యసాయి గ్రామర్ హైస్కూల్ బస్
- శ్రీ సత్యసాయి గ్రామర్ హైస్కూల్ బస్ బైక్ నీ డీకొని ఒక్కరు మృతి
చేవెళ్ల మండల పరిధిలోని ఎనీకేపల్లి సమీపంలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ సత్యసాయి గ్రామర్ హైస్కూల్ బస్ ఆతి వేగాం లో వచ్చి బైక్ ని డికోటింది . ఈ ఘటనలో వాహనా దారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనను స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
