ఈ రోజు చిట్కుల్ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో స్పాట్ అడ్మిషన్

సంగారెడ్డి జిల్లాలోని చిట్కుల్ గురుకుల కళాశాలలో 2024- 25 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరంలో ఖాళీగా ఉన్న ఎంపీసీ బైపీసీ సీట్ల భర్తీకై 31/07/2025 నాడు స్పాట్ అడ్మిషన్లు ఉన్నట్లుగా ప్రిన్సిపల్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై 420 పైన మార్పులు సాధించిన వారు హాజరు కావాలని అని అన్నారు.. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిన అదే రోజు ఎంపిక జాబితాను విడుదల చేస్తామని అన్నారు..